CTR: రక్తదానం చేయటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిల్వ కేంద్ర మెడికల్ ఆఫీసర్ దేవరకొండ భార్గవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక హాస్పిటల్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 15న ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ఈనెల 15న ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
Advertisement
Advertisement
Advertisement


