GNTR: ఫిరంగిపురం (మం) మునగపాడులో మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు మలేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడుతూ.. ఇంటి లోపల, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
మలేరియా వ్యతిరేక మాసోత్సవం అవగాహన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


