SKLM: నరసన్నపేటలో శుక్రవారం సీఎం చంద్రబాబు పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువ నేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య విమర్శించారు. ర్యాలీలో పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, ఎంపీపీలు అరంగి మురళీధర్, బైరాగి నాయుడు ఉన్నారు.
వార్తలు
చంద్రబాబు వెన్నుపోటుపై వైసీపీ నిరసన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


