హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

Advertisement

KMR: పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని బ్యాంకులో శుక్రవారం ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళాబృందం ఇన్‌ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి పాటల రూపంలో సైబర్, షీ టీమ్, హెల్మెట్ వినియోగం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Advertisement