హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా'

Advertisement

అహ్మదాబాద్‌లో గతేడాది జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిద్రలేని రాత్రులతో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు. ప్రమాదం నుంచి బయటపడటం మాత్రమే ప్రజలు చూశారు కానీ.. నాలుగు గోడల మధ్య సవాళ్లను చూడలేదన్నాడు. కాగా, అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Advertisement

Advertisement