హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీదారుల వద్దకే తహసీల్దార్

Advertisement

BPT: కర్లపాలెం కార్యాలయానికి సమస్యలతో వచ్చే ప్రజలకు తహసీల్దార్ రవీంద్ర కుమార్ అండగా నిలుస్తున్నారు. ఆయన స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యల తక్షణ పరిష్కారానికి వీఆర్వోలకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. తహసీల్దార్ పనితీరుపై ప్రజలు, హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement