KNR: కరీంనగర్ రూరల్ మండలం మగ్దూంపూర్‌లో గొర్ల కాపర్ల సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. వెటర్నరీ డాక్టర్లు భారతి, రజిత మాట్లాడుతూ.. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
గాలికుంటు టీకాల కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


