కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నామినేషన్ల తిరస్కరణలో కోర్టు జోక్యం చేసుకున్న దాఖలాలు ఉంటే, దానికి సంబంధించిన ఏదైనా ఒక పాత తీర్పును చూపించాలని ఆమె తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే.. ఆ సమస్య పరిష్కారం కోసం ఎన్నికల సంఘం వద్దకే వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
వార్తలు
మీనాక్షి పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


