హైదరాబాద్: 28°C
వార్తలు

కనిగిరిలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' ర్యాలీ

Advertisement

ప్రకాశం: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" నినాదంతో కనిగిరిలో ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Advertisement

Advertisement