GNTR: తెనాలి - విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం తెనాలి వస్తున్న మనోహర్ మార్గ మధ్యలో ఆగి రోడ్డు పనులను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వార్తలు
రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


