హైదరాబాద్: 28°C
వార్తలు

కూలి పనుల్లో కాదు.. బడి కొలువుల్లో ఉండాలి బాల్యం!

Advertisement

ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం నేడు. బడిబాట పట్టాల్సిన బాల్యం.. కూలి పనుల పాలవుతోంది. పేదరికం, అవగాహన లోపంతో లక్షలాది మంది చిన్నారులు.. హోటళ్లు, ఫ్యాక్టరీలలో మగ్గిపోతున్నారు. బాల కార్మిక రహిత సమాజ స్థాపన ప్రతి ఒక్కరి బాధ్యత. బాలలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరం. చిన్నారుల భవిష్యత్తును కాపాడి, వారికి విద్యా హక్కును అందిద్దాం.

Advertisement

Advertisement