ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ విమానం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టేఆఫ్ అవ్వకుండా ఆపి విమానంలో ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం విమానాన్ని బాంబ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. అయితే ఎలాంటి పేలుడు పదార్దాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వార్తలు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Advertisement
Advertisement
Advertisement


