రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణించిన రైలు బోగీపై రాళ్లు విసిరిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఫిరోజాబాద్ సమీపంలో ఈ దాడి జరిగింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
RSS చీఫ్‌పై రాళ్ల దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


