మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ‘జైరోట్రానిక్స్ రోబోట్స్’ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో హై యుటిలిటీ లోడ్ క్యారియర్(HULC 3.0) అనే అత్యాధునిక అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్(UGV) రోబోను అభివృద్ధి చేసింది. ఇది ఏకంగా 300 కిలోల బరువును మోయగలదు. రిమోట్ కంట్రోల్, నైట్ విజన్ కెమెరాతో దీనిని రక్షణ, పారిశ్రామిక అవసరాల కోసం రూపొందించారు.
వార్తలు
స్వదేశీ టెక్నాలజీతో ‘హల్క్’ రోబో
Advertisement
Advertisement
Advertisement


