హైదరాబాద్: 28°C
వార్తలు

24 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Advertisement

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో NDA నుంచి 19 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఎన్నికైన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా, బీజేపీ నాయకులు సతీశ్, తరుణ్ చుగ్, ఏపీలో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు తదితరులు ఉన్నారు.

Advertisement

Advertisement