హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నారిగూడెంలో అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం

Advertisement

SRPT: చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రూ.13.50 కోట్లు మంజూరు చేయించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలిసి అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement