NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి, బెక్కర పరిసర గ్రామాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు వర్షాలు లేక ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులున్న వారు స్ప్రింక్లర్లతో పంటను కాపాడుతుండగా, వర్షాధార రైతులు మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాభావంతో అదనపు ఖర్చులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వార్తలు
VIDEO: వర్షాలు మందగింపు.. ఇబ్బందుల్లో రైతులు..!
Advertisement
Advertisement
Advertisement


