హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

Advertisement

ELR: బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ముందు తల్లిదండ్రులు భారీ ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఉన్న ఆశ్రమ హైస్కూల్‌ను ప్రైమరీ స్కూల్‌గా మారుస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement