హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.10 వేలు పరిహారంగా ఇవ్వాలి: సీజేపీ

Advertisement

మహారాష్ట్ర పుణేలో నిన్న జరిగిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ పరీక్షల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ప్రభుత్వాలు నిర్వహించే అన్ని పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అయితే పరీక్ష రాసిన అభ్యర్థికి రూ.10 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని, పరీక్ష రద్దయిన 72 గంటల్లో రీ షెడ్యూల్ తేదీలను ప్రకటించాలన్నారు.

Advertisement

Advertisement