హైదరాబాద్: 28°C
వార్తలు

మైదుకూరులో వైసీపీ నిరసన ర్యాలీ

Advertisement

అన్నమయ్య : మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. 'కూటమి పాలన వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు రోడ్ నుంచి YSR విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని విమర్శిస్తూ.. ప్రజా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.

Advertisement

Advertisement