భక్తుల కోసం IRCTC 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' ప్యాకేజీ తెచ్చింది. భారత్ గౌరవ్ రైలు ద్వారా జూలై 20న సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో అరుణాచలం, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి లాంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. స్లీపర్ క్లాస్ ధర రూ.15,600 కాగా, ఇందులో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉన్నాయి.
వార్తలు
భక్తులకు IRCTC గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement


