క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని NPPA బిగ్ షాక్ ఇచ్చింది. ఫార్మసీల్లో ఎమర్జెన్స్ క్యాన్సర్ డ్రగ్స్, స్పాట్‌లో ప్రాణాలు నిలబెట్టే వ్యాక్సిన్ల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలు తక్కువగా ఉండటం వల్ల ఫార్మా కంపెనీలు మందుల ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, నిలిపివేయడంతో ఏర్పడిన కొరతను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPPA తెలిపింది.
వార్తలు
క్యాన్సర్ రోగులకు బిగ్ షాక్
Advertisement
Advertisement
Advertisement


