మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. శంభాజీనగర్‌కు చెందిన సయ్యద్‌కు కుమారుడు రెహమాన్‌కు మధ్య ఇంటి విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తన ఇంటి నుంచి ఖాళీ చేసేలా కుమారుడికి ఆదేశాలు ఇవ్వాలంటూ సయ్యద్ కోర్టు ఆశ్రయించాడు. ఈ విచారణలో కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆగ్రహంతో రెహమాన్ తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపాడు.
వార్తలు
ఇల్లు దక్కలేదని.. తండ్రిని హత్య చేసిన కుమారుడు
Advertisement
Advertisement
Advertisement


