హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పోరుబాట

Advertisement

TG: ఆర్టీసీ రిటైర్డ్‌ కార్మికులు తమ పెండింగ్ బకాయిల కోసం ఈనెల 18న HYD బస్‌భవన్ వద్ద 'ఒక్కరోజు ఉపవాస దీక్ష'కు పిలుపునిచ్చారు. 2017, 2021 ఆర్పీఎస్ ఏరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల హయ్యర్ పెన్షన్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement