కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడి ఎంపీయూపీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శివ నాగజ్యోతి, జనసేన గ్రామ అధ్యక్షులు బచ్చు వెంకట నారాయణ, ఎస్ఎంసీ ఛైర్మన్ రేవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


