హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు

Advertisement

సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించకూడదనే టీవీకేకు మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అందుకే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యామన్నారు.

Advertisement

Advertisement