హైదరాబాద్: 28°C
వార్తలు

అరుదైన 'శని త్రయోదశి'.. ప్రత్యేక పూజలు..!

Advertisement

అన్నమయ్య: పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో రేపు జూన్ 13న శని త్రయోదశి వేడుకలు జరగనున్నాయి. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. శని దోష నివారణకు ఉదయం 8 గంటల నుంచి విశేష తైలాభిషేకాలు ఉంటాయని తెలిపారు. పురోహితులు మణికంఠ శర్మ మాట్లాడుతూ.. ఏలినాటి శని, అష్టమ శని దోషాల నివారణకు ఈ రోజు అత్యంత విశేషమైందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement