NLR: విడవలూరు మండలం రామతీర్థం కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను జులై ఐదవ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.
వార్తలు
VIDEO: జులై ఐదు నుంచి రామతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


