హైదరాబాద్: 28°C
వార్తలు

స్పీకర్‌కు లేఖరాసిన 19 మంది టీఎంసీ ఎంపీలు

Advertisement

పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ పార్టీలో సంక్షోభం ముదిరింది. ఈ నేపథ్యంలో తాజాగా 19 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్‌సభలో టీఎంసీ బదులుగా తమకు ప్రత్యేకంగా సీటింగ్ కేటాయించాలని కోరారు. స్పీకర్‌కు రాసిన లేఖలో సంతకాలు చేసిన వారిలో కకోలీ ఘోష్, శతాబ్ధి రాయ్, సయానీ ఘోష్ తదితర రెబల్ ఎంపీలు ఉన్నారు.

Advertisement

Advertisement