హైదరాబాద్: 28°C
వార్తలు

వరుస అగ్నిప్రమాదాలు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాల్లో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఉప చట్టాలను రూపొందించాలని యోచిస్తుంది. అన్ని భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, అగ్నిమాపక నిరోధక పరికరాలు కచ్చితంగా ఉండేలా యజమాని చూసుకోవాలని అధికారులు వెల్లడించారు. కాగా ఇవాళ జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Advertisement

Advertisement