నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి అడుగుపెడతానని, లేదంటే పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ప్రజల ఆశీస్సులు ఉంటే.. తన రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో కలిసి ప్రారంభిస్తానో త్వరలోనే వెల్లడిస్తానని లారెన్స్ పేర్కొన్నారు.
వార్తలు
BREAKING: రాజకీయాల్లోకి మరో హీరో
Advertisement
Advertisement
Advertisement


