హైదరాబాద్: 28°C
వార్తలు

పెరుగుతున్న కూరగాయల రేట్లు.. సామాన్యుడిపై భారం..!

Advertisement

WGL: వరంగల్ నగరంలో వేసవి ప్రభావంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాటా, కాకరకాయ కిలో రూ.50, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి రూ.40, చిక్కుడుకాయ, బీరకాయ రూ.70 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుండగా, పోషకాహారం అందుబాటుకు దూరమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement