PLD: అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో నరసరావుపేట యోగా సందడితో కళకళలాడింది. కాసు కన్వెన్షన్ హాల్‌లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌లతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పాల్గొన్నారు. యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు.
వార్తలు
ఆశా, ఏఎన్‌ఎమ్‌లతో కలెక్టర్ యోగా
Advertisement
Advertisement
Advertisement


