హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నల్ల కొండమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

Advertisement

AKP: నాతవరంలోని నల్ల కొండమ్మ తల్లి ఆలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. ఎస్సై తార్కేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

Advertisement

Advertisement