హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: RSS చీఫ్‌పై రాళ్ల దాడి

Advertisement

RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలు బోగీపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన ఘటన ఫిరోజాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మోహన్ భగవత్‌ లక్నో- ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిపై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement