హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వీధి కుక్కలకు వింత వ్యాధి

Advertisement

NLG: శాలిగౌరారం మండలం అడ్లూరులో వీధి కుక్కలు వింత చర్మవ్యాధితో బాధపడుతున్నాయి. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాధిగ్రస్త కుక్కలు గ్రామ వీధుల్లో సంచరిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఇతర జంతువులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Advertisement