హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మండుతున్న ఎండలు

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కాలూర్ తిమ్మనదొడ్డిలో అత్యధికంగా 40.0°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గద్వాలలో 39.4°C, సాతర్లలో 38.9°C, మల్దకల్, డ్యాగదొడ్డి, ఐజ, ఘట్టు ప్రాంతాలలో 38.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్, ధరూరులలో 38.7°C, తోటినానిదొడ్డిలో 38.3°C చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

Advertisement