రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 సదస్సు అవుట్‌రీచ్ సెషన్స్‌లో పాల్గొననున్నారు. అనంతరం సాంకేతిక రంగంలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం దిశగా ప్రధాని పర్యటన కొనసాగనుంది. అలాగే రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఆయా దేశాలతో చర్చలు జరపనున్నారు.
వార్తలు
రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన
Advertisement
Advertisement
Advertisement


