హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎమ్మెల్యే హోదాలో చిన్నారి ప్రసంగం

Advertisement

KMR: బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నైతిని గురువారం హైదరాబాద్ అసెంబ్లీ హాల్లో నిర్వహించిన మాక్ శాసనసభ సమావేశాల్లో పాల్గొంది. ఎమ్మెల్యే హోదాలో బాలిక మద్యపాన నిషేధంపై మాట్లాడిన విధానం పలువురి మంత్రులను ఆకట్టుకుంది. మద్య పానం వల్ల కలిగే అనర్థాలను చిన్నారి అనర్గళంగా వివరించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిన్నారిని అభినందించింది.

Advertisement

Advertisement