SRPT: కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సమీపంలోని నెమలిపురి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానిని పునరుద్ధరించేందుకు విద్యుత్ అధికారుల సూచనల మేరకు వారితో కలిసి స్తంభం ఎక్కిన ఓ తాత్కాలిక కార్మికుడు కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వార్తలు
విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ అసిస్టెంట్ మృతి...
Advertisement
Advertisement
Advertisement


