హైదరాబాద్: 28°C
వార్తలు

అసోంలో భూకంపం

Advertisement

అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. కాచార్ జిల్లాలో 39 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పరిశీధకులు వెల్లడించారు. అసోంతో పాటు మేఘాలయ, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. 

Advertisement

Advertisement