హైదరాబాద్: 28°C
వార్తలు

బడికి రెడీ.. వసతులపై ఫోకస్ పెట్టండి..!

Advertisement

NZB: వేసవి సెలవులకు ముగింపు పలకడానికి మరో మూడు రోజులే సమయం ఉంది. సోమవారం నుంచి బడి గంట మోగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,150 ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులను ఆహ్వానించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పెయింటింగ్, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతులు వంటి మౌలిక వసతుల కల్పనలో అధికారులు వేగం పెంచాలని విద్యా శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Advertisement