హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

Advertisement

పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏఐసీసీ పరిశీలకుల కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్, భజన్‌లాల్ జాదవ్‌ను సభ్యులుగా నియమించింది. వీరంతా రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేయనున్నారు.

Advertisement

Advertisement