హైదరాబాద్: 28°C
వార్తలు

సూర్యాపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా నిలిపివేత

Advertisement

SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని HIT TV APPకు మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి తెలిపారు. చిట్యాల వద్ద గాలిదుమారానికి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో మిషన్ భగీరథ సరఫరాకు అంతరాయం కలగనుందనీ ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 12, 13 తేదీల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు సహకరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.

Advertisement

Advertisement