చమురు కొనుగోళ్లపై కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 నుంచి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. అప్పట్లో అమెరికానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయాలని సూచించిందని వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురును కొనుగోలు చేసి.. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు తోడ్పడాలని కోరిందని చెప్పారు.
వార్తలు
చమురు కొనాలని చెప్పిందే అమెరికా: జైశంకర్
Advertisement
Advertisement
Advertisement


