హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగని హింస.. ఇద్దరు మృతి

Advertisement

మణిపూర్‌లో హింస ఆగడం లేదు. తాజాగా కాంజొంగ్ జిల్లా కుల్తుకుకి గ్రామంపై కొంత మంది సాయుధులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గత నెలలో సాయుధులు అపహరించుకుపోయిన వారిలో ఆరుగురు మృతదేహాలు లభ్యకావడంతో.. దీనికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Advertisement