హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి కేజ్రీవాల్ పలు ప్రశ్నలు

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు థ్యాంక్స్ చెప్పిన ప్రధాని మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాలు పలు ప్రశ్నలు సంధించారు. అసలు దేనికి థ్యాంక్స్ చెప్పున్నారు? భారతీయులు ఉన్న నౌకలపై దాడులు చేసి, మన పౌరులను చంపినందుకా? అని నిలదీశారు. దేశ గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం దేశానికి ఒక బలమైన ప్రధాని అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Advertisement