హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై మండిపడిన కేజ్రీవాల్

Advertisement

దేశంలో సుదీర్ఘకాలం పని చేసిన ప్రభుత్వాధినేతగా నిలిచినందుకు తనకు అభినందనలు తెలిపి ట్రంప్‌నకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధిలో అమెరికా చేసిన దాడిలో భారతీయులు చనిపోతే ట్రంప్‌నకు థ్యాంక్స్ చెప్పటం ఏమిటని నిలదీశారు. భారత సార్వభౌమాధికారాన్ని, దేశ పౌరుల ప్రాణాలను మోదీ అమెరికాకు పూర్తిగా లొంగిపోయేలా చేశారని మండిపడ్డారు.

Advertisement

Advertisement