హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం షాక్

Advertisement

హర్మూజ్ జలసంధి మూసివేత, ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పంపుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నిషేధం 90 రోజుల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపవద్దని రిటైల్ అవుట్‌లెట్ల యాజమాన్యాన్ని ఆదేశించింది.

Advertisement

Advertisement