హైదరాబాద్: 28°C
వార్తలు

కంబదూరులో బీఎల్ఏల సమావేశం

Advertisement

ATP: కంబదూరు మండల కేంద్రంలో బీఎల్ఏల సమావేశం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.

Advertisement

Advertisement